కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టు బూత్కూర్లో ప్రమాదవశాత్తు ఓ వ్యవసాయ బావిలో ఎలుగుబంటి పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు... గ్రామస్థుల సహకారంతో తాళ్లతో బంధించి ఎలుగుబంటిని బయటికి తీసి గుట్టల్లోకి వదిలిపెట్టారు. జనవాసాల్లోకి తరచూ ఎలుగుబంట్లు వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయ్యో..! ఎలుగుబంటి బావిలో పడింది...
కరీంనగర్ జిల్లా గట్టుబూత్కూర్లో ఓ ఎలుగుబంటి వ్యవసాయ బావిలో పడింది. గ్రామస్థుల సహకారంతో అటవీ అధికారులు బయటకు తీశారు.
అయ్యో...ఎలుగుబంటి బావిలో పడింది