తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో ఆటో డ్రైవర్ల సంబురాలు - auto drivers

కరీంనగర్​లో ఆటో డ్రైవర్ల దినోత్సవం జరుపుకున్నారు. ప్రభుత్వం ఆటో చోదకులకు సహాయం అందించాలని యూనియన్​ సభ్యులు కోరారు.

కేక్​ కట్​ చేస్తున్న ఎమ్మెల్సీ

By

Published : Aug 1, 2019, 4:54 PM IST

ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్​లో సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌక్​లో కేకు కోశారు. గత 30 సంవత్సరాలుగా ఉత్తమ సేవలు అందించిన ఆటో డ్రైవర్లను యూనియన్ ఆధ్వర్యంలో సత్కరించారు. ప్రభుత్వము ఆటో నడిపేవారికి చేయూతనివ్వాలని.. రాయితీపై లోన్​లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్​లో ఆటో డ్రైవర్ల సంబురాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details