తెలంగాణ

telangana

ETV Bharat / state

'బ్యాంకుల విలీనాన్నీ కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి' - 'బ్యాంకుల విలీనాన్నీ కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి'

ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని నిరసిస్తూ కరీంనగర్​లో ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి బస్టాండ్ ముందు నిరసనకు దిగారు.

'బ్యాంకుల విలీనాన్నీ కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి'

By

Published : Sep 6, 2019, 10:00 AM IST

కేంద్రం నిర్ణయం సరికాదంటూ... ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్​లో బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్ల రిబ్బన్లు ధరించి బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాంకు విలీన నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐబీఈఏ నేతృత్వంలో బ్యాంకు పరిరక్షణకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. 97 ఏళ్ల చరిత్ర గల బ్యాంకు పేరు అలాగే కొనసాగించాలని... విలీనం వల్ల ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

'బ్యాంకుల విలీనాన్నీ కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details