తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డి జిల్లాలో వాలీబాల్, ఖోఖో పోటీలు - Khokho

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాస్థాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల వాలీబాల్, ఖోఖో పోటీలు కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బిక్కనూర్ గురుకులంలో నిర్వహించారు.

వాలీబాల్, ఖోఖో పోటీలు

By

Published : Sep 8, 2019, 10:36 PM IST

వాలీబాల్, ఖోఖో పోటీలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల వాలీబాల్, ఖోఖో పోటీలు కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బిక్కనూర్ గురుకులంలో నిర్వహించారు. దోమకొండలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో బాలికల జిల్లాస్థాయి వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. అండర్- 14, 17, 19 విభాగాల్లో పోటీలు జరిగాయి. పోటీల్లో 13 సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాలకు చెందిన 507 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. రీజియనల్ కో ఆర్డినేటర్ సింధుజ పోటీలను పర్యవేక్షించారు. బిక్కనూర్​లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలోనూ బాలురకు ఆయా విభాగాల్లో వాలీబాల్, ఖోఖో పోటీలు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details