కామారెడ్డి జిల్లా టేక్రియాల్ బైపాస్ వద్ద ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన దేకత్కవు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. తీవ్ర గాయాలపాలైన చందుసింగ్‌ను ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బొలెరో, బైక్ ఢీ... ఇద్దరు దుర్మరణం - two members died at tekrial bypass
కామారెడ్డి జిల్లా టేక్రియాల్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.
ద్విచక్రవాహనాన్ని బొలెరో ఢీ కొట్టి ఇద్దరు దుర్మరణం