ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ బక్రీద్ అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకతీతంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు.
ముస్లింలకు సభాపతి పోచారం బక్రీద్ శుభాకాంక్షలు - srinivas reddy
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ముస్లిం సోదరులకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లింలకు సభాపతి పోచారం బక్రీద్ శుభాకాంక్షలు