ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆర్టీసీ డ్రైవర్ మృతి - నిజామాబాద్ రెండో డిపో ఆర్టీసీ కార్మికుడు
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి పెరిగి గుండెపోటుతో ఓ ఆర్టీసీ డ్రైవర్ మరణించాడు. కార్మికుల సమ్మె వల్ల రావాల్సిన వేతనం అందక మనస్థాపానికి గురై మృత్యువాత పడినట్లు తోటి కార్మికులు ఆరోపించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆర్టీసీ డ్రైవర్ మృతి