తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డి కలెక్టరేట్​లో వైద్యులకు సన్మానం - కామారెడ్డి కలెక్టరేట్​లో వైద్యులకు సన్మానం

కామారెడ్డి కలెక్టరేట్​లో డాక్టర్స్​ డే ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్​ ప్రతినిధులు వైద్యులను సన్మానించారు. కరోనా సంక్షోభంలోనూ... నిస్వార్థంగా సేవలందిస్తున్నారని కొనియాడారు.

lions club felicitate for doctors in kamareddy collectorate
కామారెడ్డి కలెక్టరేట్​లో వైద్యులకు సన్మానం

By

Published : Jul 1, 2020, 8:48 PM IST

డాక్టర్స్​ డే సందర్భంగా... కామారెడ్డి కలెక్టర్​లో లయన్స్​ క్లబ్ ప్రతినిధులు వైద్యులను ఘనంగా సన్మానించారు. ప్రజలు వైద్యుడిని దేవునిగా కొలుస్తారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్నా...ప్రజల్లో తిరుగుతూ... వాళ్లకు ధైర్యం నూరిపోస్తున్నారని కొనియాడారు. వైద్యుల నిస్వార్థ సేవలు గుర్తించి... ఏటా వైద్యుల దినోత్సవం నిర్వస్తున్నట్టు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details