కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరివేసుకొని పంతొమ్మిదేళ్ల యువతి నవనీత ఆత్మహత్య చేసుకొంది. తన ఫోన్ నెంబర్‌ను.. సొంత అక్క బ్లాక్ లిస్టులో పెట్టిందని మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సోదరి ఫోన్ నంబర్ బ్లాక్ చేసిందని యువతి ఆత్మహత్య - girl suicide
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో టీనేజి యువతి బలవర్మరణానికి పాల్పడింది. సోదరి సెల్‌ఫోన్ నంబరు బ్లాక్ చేసిందనే కారణంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఫోన్ నెంబర్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని యువతి ఆత్మహత్య
ఇవీచూడండి: మూడు నెలల చిన్నారిని చంపిన మేనమామ
Last Updated : Sep 27, 2019, 8:09 PM IST