కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రం 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు తాగునీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. రోగి బంధువులు కూడా తాగునీరు లేక దుకాణాల నుంచి కొనుగోలు చేసి తాగుతున్నారు. లింగంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మోటార్ సౌకర్యం ఉన్నప్పటికీ ట్యాంకు లీకేజీ వల్ల నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రిలో నీళ్లు కొరతతో రోగుల ఇబ్బందులు - water scarcity
ఎల్లారెడ్డి ఆరోగ్య కేంద్రంలో తాగునీటి సౌకర్యం లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకు మరమ్మతు చేసి నీటి వసతి కల్పించాలని కోరుతున్నారు.
ప్రభుత్వాసుపత్రిలో నీళ్లు కొరత