Congress: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బయట పడ్డాయి. జమునా రాఠోడ్, సుభాష్ రెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. లింగంపేట్‌లో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి మదన్ మోహన్‌లు హాజరయ్యారు. వారి సమక్షంలోనే రెండు వర్గాలు ఆందోళనకు దిగడంతో సమావేశం రసాభాసగా మారిపోయింది.
Congress: కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రసాభాస - ts news
Congress: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బయట పడ్డాయి. జమునా రాఠోడ్, సుభాష్ రెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా.. జమునా రాఠోడ్‌ను స్టేజీ పైకి పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జమునా రాఠోడ్, సుభాష్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Congress: కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రసాభాస
నియోజకవర్గ ఇంఛార్జి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా.. జమునా రాఠోడ్‌ను స్టేజీ పైకి పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జమునా రాఠోడ్, సుభాష్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకున్నాయి. చివరకు నేతలు కల్పించుకుని జమునా రాఠోడ్‌ను వేదిక మీదకు పిలవడంతో వివాదం సద్దుమణిగింది. ఇన్నాళ్లూ నేతల మధ్య ఉన్న విభేదాలు ఈ సమావేశంలో బయట పడ్డాయి.
ఇదీ చదవండి:
Last Updated : Jan 19, 2022, 4:02 PM IST