కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవి లింగాలలో గంగేడ్ల రమేశ్‌కు చెందిన లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. తెల్లవారుజామున సంవత్సరం వయసున్న దూడను ఎత్తుకెళ్లి కొక్కొండ శివారులో చంపినట్లు బాధితుడు తెలిపారు. గత పది రోజుల్లో ఇది మూడో ఘటన అని చెప్పారు. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
చిరుత దాడిలో లేగ దూడ మృతి
చిరుత దాడిలో లేగ దూడ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగింది. చిరుత సంచారంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతన్నారు.
మృతి చెందిన లేగదూడ
ఇదీ చూడండి: తెలంగాణ గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్