తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐకేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు' - జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.

'ఐకేపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు'

By

Published : Sep 30, 2019, 11:09 PM IST

'ఐకేపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు'

కామారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో డీఆర్​డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆనందంగా ఆడిపాడారు. బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. వేడుకలను చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details