మహిళను దహనం చేసిన దుండగులు - మహిళ దహనం
రహదారి పక్కన ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేసిన ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లిలో కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ దహనం
ఇవీ చూడండి :నిండు ప్రాణాన్ని బలిగొన్న అపోలో వైద్యులు