దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పదవి కొద్ది రోజుల్లో ముగుస్తుండం వల్ల అర్చకులు గుడికి అసిస్టెంట్ కమిషనర్ హోదా ఉన్న అధికారిని నియమించాలని మంత్రిని కోరారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందున తర్వాత నియమిస్తామని మంత్రి తెలిపారు.
ఏం చేసినా కేసీఆర్‌కే సాధ్యం: మంత్రి నిరంజన్ - CONGRESS
ఏం చేసినా కేసీఆర్ కే సాధ్యమని... కాంగ్రెస్‌తో లాభమేమి ఉండదని అలంపూర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈరోజు నాగర్ కర్నూల్ తెరాస ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములుతో కలిసి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రచారంలో మంత్రి నిరంజన్ రెడ్డి
ఇవీ చూడండి:'దేశ గతిని మార్చే అజెండా రూపొందిస్తున్నాం'