జోగులాంబ గద్వాల్ జిల్లాలోని.. జోగులాంబ అమ్మవారిని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రాహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు.
జోగులాంబను దర్శిచుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి - baalabrahmeshwara swamy temple, jogulamba
జోగులాంబ అమ్మవారిని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాల బ్రాహ్మేశ్వర స్వామి ఆలయం
అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట ఎమ్మెల్యే అబ్రహం, పురపాలిక ఛైర్పర్సన్ మనోరమ తదితరులు ఉన్నారు.