జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలను మంత్రులు నిరంజ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం... అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి మంత్రులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
జోగులాంబ అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర మంత్రులు - minister niranjan reddy and srinivas goud visited jogulamba temple
జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు.
జోగులాంబ అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర మంత్రులు
అనంతరం మంత్రులిద్దరు... సమీపంలోని పుష్కరఘాట్‌ను సందర్శించారు. తుంగభద్ర నదిలో నీటిని చూసి అలంపూర్ నుంచి శ్రీశైలం వరకు బోటింగ్ ఏర్పాటు చేస్తానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి: గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటం