జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్‌కుమార్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రికి సంబంధించిన బ్లడ్ బ్యాంక్ విషయంలో పాలానాధికారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గద్వాల జిల్లా కేంద్రం, ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు.
రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రోగులకు పాలు, పండ్ల పంపిణీ - hospital
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ శశాంక, రెడ్‌క్రాస్ సిబ్బంది రోగులకు పండ్లు పాలు పంపిణీ చేశారు.
రోగులకు పాలు, పండ్ల పంపిణీ