జోగులాంబ గద్వాల జిల్లా.. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గత రెండు వారాల నుంచి వేరుశనగ ధర రికార్డ్ సృష్టిస్తోంది. తాజాగా క్వింటాల్ ధర రూ. 8,376 గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో రైతులు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అత్యధిక ధర

ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ రామేశ్వరం మాట్లాడుతూ పంటకు ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ధర రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రైతులు పంటను నాణ్యతతో తీసుకొస్తే మంచి మద్దతు ధర లభిస్తుందన్నారు.