జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ బ్రహ్మేశ్వర స్వామిని పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన మంత్రికి ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. గణపతి పూజ అనంతరం, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అబ్రహాం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలంపూర్లో నిరంజన్ రెడ్డి - mla abraham
మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మేశ్వర ఆలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ఆలస్యం అయినందున.. ఉదయం దర్శనం చేసుకున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి