జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు కాలువలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పరిశీలించారు. కాలువలోని చెట్లను తొలగించే పనులను ప్రారంభించారు. ర్యాలంపాడు రిజర్వాయర్ కింద 105, 106 ప్యాకేజీల కింద సుమారు 11 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఈ రెండింటిలో 68 డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. త్వరలో చెక్ డ్యాంల నిర్మాణం చేసి భూగర్భ నీటి మట్టం పెరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
నెట్టెంపాడు కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల
జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాటు కాలువలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పరిశీలించారు.
నెట్టెంపాడు కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల
ఇవీ చూడండి: వర్షాభావానికి ప్రత్యామ్నాయం 'ఆరుతడి'