తెలంగాణ

telangana

ETV Bharat / state

గద్వాలలో ఇన్నోవేషన్​ యాత్రను ప్రారంభించిన కలెక్టర్​ - ఇన్నోవేషన్​ యాత్ర 2020

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను వెలికి తీసేందుకు ఇన్నోవేషన్​ యాత్ర చేపట్టినట్లు గద్వాల జిల్లా కలెక్టర్​ శృతి ఓజా తెలిపారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు ఈ యాత్ర కొనసాగనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

గద్వాలలో ఇన్నోవేషన్​ యాత్రను ప్రారంభించిన కలెక్టర్​
గద్వాలలో ఇన్నోవేషన్​ యాత్రను ప్రారంభించిన కలెక్టర్​

By

Published : Feb 19, 2020, 6:35 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్​ శృతి ఓజా ఇన్నోవేషన్​ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర గద్వాల నుంచి హైదరాబాద్ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను వెలికి తీసి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్​ తెలిపారు.

గద్వాలలో ఇన్నోవేషన్​ యాత్రను ప్రారంభించిన కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details