జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలంలోని పాఠశాలలను కలెక్టర్ శశాంక, డీఈవో సుశీందర్ తనిఖీ చేశారు. కొత్తపల్లి, మాచర్ల, గట్టు పాఠశాలల్లో విద్యాబోధనపై ఆరా తీశారు. స్వయంగా కలెక్టర్ పలకపై అక్షరాలు రాసి.. కాసేపు అధ్యాపకుడిలా మారిపోయారు. అనంతరం మధ్నాహ్య భోజనం నాణ్యతను పరిశీలించారు. వంట ఏజెన్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలకపై అక్షరాలు రాసిన కలెక్టర్ - కలెక్టర్ శశాంక
జోగులాంబ జిల్లాలోని కొత్తపల్లి, మాచర్ల, గట్టు పాఠశాలలను కలెక్టర్ శశాంక, డీఈవో సుశీందర్ తనిఖీ చేశారు. పలకపై అక్షరాయి రాసి తప్పొప్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పలకపై అక్షరాలు రాసిన కలెక్టర్