ఆలూరు గ్రామానికి చెందిన సరోజ, నవీన్ దంపతులకు మొదటి కాన్పులోనే పండంటి బాబుకు జన్మినిచ్చారు. ఆ పిల్లాడి చేతులు, కాళ్లకు 6 చొప్పున మొత్తము 24 వేళ్లతో జన్మించాడు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున సాధారణ కాన్పులో జన్మించిన ఈ బాబును చూసేందుకు ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలివచ్చారు.
ఆ బాబుకు 24 వేళ్లు..
జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పిల్లాడికి 24వేళ్లు ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
24 వేళ్లతో పుట్టిన బాబు
ఇదీ చదవండి: 'ప్రజా గొంతుక వినిపిస్తా'