జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులో గుర్తు తెలియని యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ సర్పంచి సమాచారం మేరకు పోలీసులు వెళ్లి విచారించారు. అక్కడ ఉన్న ఫోన్ ఆధారంగా వనపర్తి మండలం నరసింహారావుపల్లికి చెందిన ప్రవీణ్‌గా గుర్తించినట్టు తెలిపారు. కుటుంబసభ్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, నాలుగేళ్ల కూతురు ఉన్నట్టు వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వాసుపత్రకి తరలించారు.
ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య - ఉరివేసుకొన్న యువకుడు
ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు శివారులో చోటుచేసుకుంది. అతని ఫోన్ ఆధారంగా వనపర్తి జిల్లా నరసింహారావుపల్లికి చెందిన ప్రవీణ్‌గా గుర్తించారు.
ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య