స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు 250 మీరట్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.
భూపాలపల్లిలో 250 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ - jayashanakr bhupalapally
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 250 మీటర్ల జాతీయ జెండాతో 1000 మంది విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.
భూపాలపల్లిలో 250 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ