జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ 600 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది.
కేటీపీపీ-2లో నిలిచిన విద్యుత్తు ఉత్పత్తి - కేటీపీపీ-2లో నిలిచిన విద్యుత్తు ఉత్పత్తి
చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల యూనిట్‌ను షట్‌డౌన్ చేశారు.
కేటీపీపీ-2లో నిలిచిన విద్యుత్తు ఉత్పత్తి
యూనిట్‌ను షట్‌డౌన్ చేసినట్లు కేటీపీపీ అధికారి తెలిపారు. బాయిలలోని ట్యూబుకు లీకేజీ కావడం గమనించి యూనిట్‌ను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ప్రతిభకు పట్టం: కుర్రకారు.. ఆరంకెల హుషారు