జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ వేతనం వచ్చే విధంగా కృషిచేస్తానని తెలిపారు. ఎన్నికల అయ్యాక అధికారులందరిని పిలిపించి పట్టాదారు పాసు పుస్తకాలను నేరుగా రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు.
భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర ప్రచారం - భూపాలపల్లి ఎమ్మెల్యే
భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ పూర్తయ్యాక అందరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర ప్రచారం