తెలంగాణ

telangana

ETV Bharat / state

మినీ మేడారం షురూ - మినీ జాతర

ములుగు జిల్లాలో మేడారం మినీజాతర మొదలైంది. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ప్రారంభమైన మేడారం మినీ జాతర

By

Published : Feb 20, 2019, 10:31 AM IST

Updated : Feb 20, 2019, 11:03 AM IST

.

ప్రారంభమైన మేడారం మినీ జాతర

మినీ మేడారం మొదలైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ్టి నుంచి 4రోజుల పాటు ఈ వేడుక జరగనుంది.

ఇవీ కూడా చదవండి:నేటి నుంచి మేడారం చిన జాతర

రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. భక్తులు ముందుగా జంపన్నవాగులో స్నానమాచరించి తరువాత సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి వెళ్తున్నారు.

జాతర కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా శానిటేషన్​పై ప్రత్యేక శ్రద్ధ వహించారు. రవాణా, భద్రతపై కూడా దృష్టిపెట్టారు.

Last Updated : Feb 20, 2019, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details