బూటకపు ఎన్నికలు బహిష్కరించండి
ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు - మావోయిస్టు కరపత్రాలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా నాగారంలో వారు ముద్రించిన కరపత్రాలు కలకలం రేపాయి.
కరపత్రాలు
'ప్రియమైన ప్రజలారా సామ్రాజ్యవాదులు, బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు ప్రతిఘాతుక శక్తులు కొనసాగిస్తున్న సమాధాన్ దాడిని ఓడించండి. అర్బన్ నక్సల్స్ పేరుతో ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించండి. బూటకపు 17వ లోక్సభ ఎన్నికలను బహిష్కరించి నూతన ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవాన్ని విజయవంతం చేయాలి': మావోయిస్టు
Last Updated : Mar 20, 2019, 1:37 PM IST