జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెరాస కార్యాలయం భూమి పూజ కార్యక్రమంలో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. సర్వే నంబర్ 701/1 నుంచి 709 వరకు ఉన్న భూములు తమవే అంటూ బాధితులు నిరసన చేపట్టారు. పోలీసుల జోక్యంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.
శంకుస్థాపనను అడ్డుకున్న భూ నిర్వాసితులు - Land dwellers
భూ నిర్వాసితులు ఆందోళనతో తెరాస కార్యాలయం శంకుస్థాపన గందరగోళంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గులాబీ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన బాధితులు నిరసనకు దిగారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.
ఆందోళనకు దిగిన నిర్వాసితులు