జయశంకర్ భూపాలపల్లిలో సింగరేణి ఇల్లందు క్లబ్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి 55 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. మిగిలిన వారందరికి త్వరలోనే అందిస్తామన్నారు. బాల్య వివాహాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల కోసం ఎవరికి లంచం ఇవ్వొద్దని సూచించారు.
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ - కల్యాణ లక్ష్మి
భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ చెక్కులు పంపిణీ చేశారు.
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ