జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా వర్షం కురిసింది. ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లితో పాటు రేగొండ, ఘనపూర్, చిట్యాల, టేకుమాట్లా, మొగుళ్లపల్లి మండలాల్లో భారీ వర్షం నమోదైంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం - ghanpur
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదైంది. గంట సేపు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం