తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు వేసిన కాంగ్రెస్​ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి - గండ్ర వెంకటరమణారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ పార్టీల నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జయశంకర్​ భూపాలపల్లిలో కాంగ్రెస్​ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాంగ్రెస్​ ఎమ్మెల్యే

By

Published : Apr 11, 2019, 1:07 PM IST

జయశంకర్ భూపాలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్​ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు. ఓటింగ్​ సరళి చూస్తుంటే మార్పు తప్పనిసరిగా వస్తుందని అభిప్రాయపడ్డారు. పోలింగ్​ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్న ఈసీని ప్రశంసించారు.

ఓటు వేసిన కాంగ్రెస్​ ఎమ్మెల్యే గండ్ర

ABOUT THE AUTHOR

...view details