ములుగు జిల్లా మేడారం జాతరకు వచ్చిన దివ్యాంగులు, వయోవృద్ధులకు సేవలందించేందుకు ఎలక్ట్రిక్ ఆటోలను అధికారులు సిద్ధం చేశారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి దేవతల గద్దెల వరకు నడవలేని వయో వృద్ధులు, దివ్యాంగులను ఈ వాహనాల ద్వారా తరలించనున్నట్లు ఐటీడీఏ పీఓ చక్రధర్ రావు తెలిపారు. ఉచితంగా ఆటోల సేవలను భక్తులకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఎనిమిది ఆటోలు జాతరలో అందుబాటులో ఉంటాయన్నారు.
మేడారంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత ఆటో సేవలు - medaram news today
మేడారం జాతరకు వచ్చిన దివ్యాంగులు, వయోవృద్ధులకు సేవలందించేందుకు అధికారులు ఎలక్ట్రిక్ ఆటోలను ఏర్పాటు చేశారు. నడవలేని భక్తులు ఈ ఆటో సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని ఐటీడీఏ పీఓ చక్రధర్ రావు పేర్కొన్నారు.
మేడారంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత ఆటో సేవలు