తెలంగాణ

telangana

ETV Bharat / state

విజృంభిస్తున్న కరోనా... ఒక్కరోజే 27 మందికి పాజిటివ్ - కోవిడ్ కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే జయంశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 27 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

corona-cases-raised-in-jayashankar-bhupalapalli-district
భూపాలపల్లిలో విజృంభిస్తున్న కరోనా... ఒక్కరోజే 27 మందికి

By

Published : Jul 22, 2020, 9:03 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 27 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ బులిటెన్​లో పేర్కొంది.

రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా దూరం పాటించాలని, ఇంటి నుంచి బయటికు వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశిస్తున్నారు.

ఇదీ చూడండి:గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్​​

ABOUT THE AUTHOR

...view details