జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేటకు చెందిన పోచయ్య గుండె పోటుతో మరణించాడు. ఉపాధి పని చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. గమనించిన తోటి కూలీలు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి - man died
భూపాలపల్లి జిల్లా పెద్దంపేటకు చెందిన ఉపాధి కూలీ పోచయ్య గుండె పోటుతో మరణించాడు. రోజులానే ఉపాధి పనులకు వెళ్లిన పోచయ్య అక్కడే కుప్పకూలిపోయాడు.
గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి