తెలంగాణ

telangana

ETV Bharat / state

పశువుల ఆరోగ్యమే మహాభాగ్యం: తాటికొండ రాజయ్య - పశు వైద్య శిబిరం

జనగామ జిల్లా శ్రీపతి పల్లి గ్రామంలో తాటికొండ ఎమ్మెల్యే రాజయ్య పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పశువుల్ని రక్షించుకుంటే పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి అని అన్నారు.

పశువుల ఆరోగ్యమే మహాభాగ్యం: తాటికొండ రాజయ్య

By

Published : Aug 3, 2019, 2:01 PM IST

జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రారంభించారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి అని రాజయ్య ఉన్నారు.

పశువుల ఆరోగ్యమే మహాభాగ్యం: తాటికొండ రాజయ్య

ABOUT THE AUTHOR

...view details