గ్రామీణ ప్రాంతాల్లో వరినాట్లు త్వరగా వేసేందుకు రైస్ ప్లాంటేషన్ యంత్రం తయారు చేశారు. ఆర్మీ సిబ్బందికి ఉపయోగపడే విధంగా ఓ విద్యార్థి స్పైడర్ రోబో తయారు చేశారు. అడవి ప్రాంతాల్లో ఉగ్రవాదుల జాడను, మందుపాతరలను కనిపెడుతుందని విద్యార్థులు వివరించారు.
అబ్బురపరుస్తున్న టెక్నోజిల్-2019 - STUDENTS
విద్యార్థుల మేధో సంపత్తిని గుర్తించి, దానిని దేశాభివృద్ధి కోసం వినియోగించేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే టెక్నోజిల్. గత ఇరవై ఏళ్లుగా చేపడుతున్న ఈ ప్రదర్శన నేడు జనగామలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది.
అబ్బురపరుస్తున్న టెక్నోజిల్-2019
ఇవీ చదవండి:పదో తరగతి పరీక్షలు ప్రారంభం