'పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది - janagama
జనగామ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ వివరాలు...
'పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది
TAGGED:
janagama