కాకినాడకు చెందిన సమైక్య ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అంకుశాపూర్, బొంతగట్టునాగరంలో మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రాత పుస్తకాలను పంపిణీ చేశారు. ఏడేళ్లుగా రాష్ట్రంలోని 5 పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని... వచ్చే ఏడాది పాఠశాలల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తానని ఉపాధ్యాయుడు మధుకర్ తెలిపారు.
తరిగొప్పుల మండలంలో రాత పుస్తకాల పంపిణీ
జనగామ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కాకినాడకు చెందిన స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఉపాధ్యాయులు రాత పుస్తకాలు అందిస్తున్నారు.
NOTE BOOKS DISTRIBUTION AT GOVERNMENT SCHOOL