తెలంగాణ

telangana

ETV Bharat / state

మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు - election

మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు

By

Published : Jun 7, 2019, 12:24 PM IST

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించిన కోఆప్షన్ సభ్యుల నామినేషన్లు ప్రశాంతంగా ముగిశాయి. కో ఆప్షన్​ సభ్యుడిగా ఒకరే నామినేషన్​ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నామపత్రాలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details