జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెడతామన్నారు. ఆమె ఆశయాలను సాధిస్తామని తెలిపారు.
ఐలమ్మ ఆశయాలు సాధిస్తాం: ఎర్రబెల్లి - errabelli
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయాలను సాధిస్తామన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా జరిగిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎర్రబెల్లి దయాకర్