జనగామ జిల్లా చిల్పూర్లోని బుగులు వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తొమ్మిది హుండీలను లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. జనవరి నుంచి మార్చి వరకు భక్తులు వేసిన కానుకలు లెక్కించారు.
బుగులు వెంకటేశ్వర స్వామి హుండీల లెక్కింపు - jangaon district news
జనగామ జిల్లా చిల్పూర్లోని బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలోని తొమ్మిది హుండీలను లెక్కించారు. జనవరి నుంచి మార్చి వరకు భక్తులు వేసిన కానుకల లెక్కింపు నిర్వహించారు.
బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని హుండీల లెక్కింపు
9 హుండీలను లెక్కించగా.. 3 లక్షల 86 వేల 917 రూపాయలు వచ్చాయని ఈవో లక్ష్మీప్రసన్న, ఆలయ ఛైర్మన్ ఇనుగాల నరసింహారెడ్డి తెలిపారు. గత మూడు నెలలుగా కరోనా వైరస్ కారణంగా ఆలయాన్ని మూసివేశారు.
ఇవీ చూడండి: 'రైతును రాజును చేయడమే ప్రభుత్వ ధ్యేయం'