రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఐదవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ విజయవంతం చేయాడానికి కృషి చేయాలని జనగామ జిల్లా పరిషత్ ఛైర్మన్ పి. సంపత్ రెడ్డి అన్నారు. సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లులో హరితహారం కార్యక్రమంపై అధికారులకు ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని వర్గాల సమష్టి కృషితో ఐదో విడత హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంపత్‌రెడ్డి సూచించారు.
'హరితహారాన్ని విజయవంతం చేద్దాం'
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనగామ జిల్లాపరిషత్ ఛైర్మన్ సంపత్‌రెడ్డి అన్నారు.
ఇదీ చూడండి: నాగార్జున సాగర్ గొంతు ఎండిపోతోంది..!