జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో జనవరి 16న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ చెరుకు శంకర్ కుటుంబానికి 7లక్షల 5వేల రూపాయల ఆర్థిక సాయం అందించామని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాధితుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చేస్తామని తెలిపారు.
'బాధిత కుటుంబానికి రూ.7లక్షల 5వేల ఆర్థిక సాయం' - DCP OFFICE
జనగామ డీసీపీ కార్యాలయంలో మృతి చెందిన పోలీసు ఉద్యోగి చెరుకు శంకర్ కుటుంబానికి డీసీపీ శ్రీనివాస్ రెడ్డి 7 లక్షల 5 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు
రూ.7లక్షల 5వేల ఆర్థిక సాయం అందిస్తున్న డీసీపీ