జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో నూతనంగా రణవేణి సుజాత మున్సిపల్ ఛైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
'ఎలాంటి అవినీతి జరగకుండా ప్రజలకు అండగా ఉంటాం'
కొత్తగా ఎన్నికైన పుర ఛైర్మన్లు బాధ్యతలు స్వీకరించి నూతనోత్సాహంలో ఉన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో నూతనంగా రణవేణి సుజాత మున్సిపల్ ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం బయోమెట్రిక్ యంత్రాలను తీసుకువచ్చేందుకు మొదటి సంతకాన్ని చేశారు.
'ఎలాంటి అవినీతి జరగకుండా ప్రజలకు అండగా ఉంటాం'
ఎలాంటి అవినీతి జరగకుండా ప్రజలకు అండగా ఉంటూ అందరు సహకరించాలన్నారు. పురపాలక సంఘానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం కార్యాలయంలో బయోమెట్రిక్ యంత్రాలను తీసుకువచ్చేందుకు మొదటి సంతకాన్ని చేశారు.
ఇదీ చూడండి : 'ఉద్యోగాల పేరుతో మహిళలు అక్కడ మగ్గిపోతున్నారు'