తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్హులందరికి రుణాలిస్తాం.. - loan

స్వయం ఉపాధి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే బ్యాంకు రుణాల కోసం జగిత్యాలలో లబ్ధిదారుల ఎంపిక జరిగింది.

అర్హులందరికి రుణాలిస్తాం..

By

Published : Jul 10, 2019, 3:21 PM IST

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి కోసం అందించే బ్యాంకు రుణాలకు సంబంధించి జగిత్యాల మున్సిపల్‌ కార్యాలయంలో లబ్ధిదారుల ఎంపిక జరిగింది. వివిధ బ్యాంకు మేనేజర్లు హాజరైన ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రుణాలు అందజేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. ఎంపికలో పారదర్శకత పాటిస్తామని తెలిపారు.

అర్హులందరికి రుణాలిస్తాం..

ABOUT THE AUTHOR

...view details