కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని జగిత్యాలలోని మార్కండేయ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు.. దీపాలు వెలిగిస్తూ పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావటం వల్ల ఆలయం కిటకిటలాడింది.
మార్కండేయ ఆలయంలో ఘనంగా కార్తిక పౌర్ణమి - కార్తిక పౌర్ణమి
కార్తిక పౌర్ణమి సందర్భంగా జగిత్యాలలోని మార్కండేయ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
మార్కండేయ ఆలయంలో ఘనంగా కార్తిక పౌర్ణమి