తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా

తమ సమస్యలు పరిష్కరించాలంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి సంఘీభావం తెలిపారు.

జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా

By

Published : Sep 1, 2019, 7:32 PM IST

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్​ నేత జీవన్​రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన టీచర్లకు ఆయన సంఘీభావం పలికారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఇంతవరకు ఉపాధ్యాయ ఖాళీలు చేపట్టలేదని... తాత్కాలక టీచర్లకూ వేతనాలు చెల్లించలేదన్నారు. సీపీఎస్​ రద్దు, ఐఆర్.. వంటి పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సర్కారును డిమాండ్ చేశారు.

జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details